గురుకులాల్లో అయిదో తరగతిలో ప్రవేశాలకు నోటఫికేషన్! 2 d ago
తెలంగాణ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీజీఆర్‌ఈఐఎస్) అయిదో తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికలు ఫిబ్రవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు ప్రకటన జారీ చేసారు.